Saturday, December 26, 2020

BREAKING : రైతులకు మద్దతుగా ఎన్డీయే నుంచి తప్పుకున్న ఆర్‌ఎల్పీ...

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమిని వీడుతున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బెనివాల్ ప్రకటించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయానికి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకోగా తాజాగా ఆర్‌ఎల్పీ కూడా అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34LxSJ5

Related Posts:

0 comments:

Post a Comment