Saturday, December 5, 2020

అనూహ్యంగా తెర పైకి 'అద్దంకి' పేరు... పీసీసీ పగ్గాలు,నాగార్జున సాగర్ టికెట్..? కాంగ్రెస్‌‌లో యువ నాయకత్వంపై కొత్త చర్చ..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 'కారు' ఢీలా పడ్డ తర్వాత తెలంగాణ భవిష్యత్ రాజకీయంపై రకరకాల విశ్లేషణలు,అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఖతమ్ పట్టించిన కేసీఆర్... చేజేతులా తెలంగాణను బీజేపీకి అప్పగిస్తున్నాడన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం తమ కాళ్ల కింద పునాదులనే కదిలిస్తుందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి ఒకరి బలహీనతలతో పని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VCPW3e

0 comments:

Post a Comment