Sunday, December 6, 2020

గ్రేటర్ మేయర్:చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక -ఎంఐఎం-బీజేపీకి అదొక్కటే ఆప్షన్ -సంచలన సమీకరణలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక మాత్రం ఇంకా మిగిలే ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎంలు హోరాహోరీగా తలపడటం, చివరికి హంగ్ ఫలితం వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పదవులు ఎవరిని వరించబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నది. మూడు పార్టీలూ భిన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3otpQvQ

0 comments:

Post a Comment