Thursday, December 17, 2020

జగన్ పై చంద్రబాబు చండ్రనిప్పులు .. అప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా,3 రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా ?

రాజధానిగా అమరావతినే కొనసాగాలని రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు రాయపూడిలో జనరణభేరి సభను నిర్వహించారు . ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పై చండ్ర నిప్పులు కురిపించారు. జగన్ ఇష్టం వచ్చినప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు సీఎం జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ghelM

Related Posts:

0 comments:

Post a Comment