Saturday, December 12, 2020

అమెరికా: రెండు రోజుల్లో ఇద్దరికి మరణశిక్ష అమలు.. ట్రంప్ దిగిపోయే లోగా మరో ముగ్గురికి...

ఇరవై ఏళ్ల కిందట తన రెండేళ్ల కూతురిని దారుణంగా హత్య చేశాడన్న ఆరోపణలపై ఆల్ఫ్రెడ్‌ బౌర్గీస్‌ అనే నిందితుడికి అమెరికా న్యాయస్థానం శుక్రవారం నాడు మరణశిక్షను అమలు చేసింది. ఇద్దరు వ్యక్తులను చంపిన కేసులో గురువారం నాడు బ్రాండన్‌ బెర్నార్డ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తికి మరణశిక్షను అమలు చేసిన అధికారులు, శుక్రవారం నాడు బౌర్గీస్‌కు విషపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LvakS9

Related Posts:

0 comments:

Post a Comment