హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుకునే దిశగా సాగుతోంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదు చేశారు యూసుఫ్‌గూడ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్. జీహెచ్ఎంసీ ఫలితాల వేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్: బీజేపీలో చేరిక ఖాయమే!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39FpUV9
Friday, December 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment