Friday, December 18, 2020

సారీ చెప్పినా వినని మూర్ఖత్వం ఆర్కిటెక్ట్ ప్రాణం తీసింది: ట్రక్కు కిందపడి నలిగిపోయాడు(వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద జరిగిన ఓ చిన్న వివాదం ఊహించని విధంగా ఒకరి ప్రాణం తీసింది. మొదటి వివాహ వార్షికోత్సవానికి నాలుగు రోజుల ముందే అతడు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r98zu2

0 comments:

Post a Comment