Thursday, December 24, 2020

శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్‌- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ

శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్‌ జాగ్రత్తలతో దర్శనాలకు అనుమతిస్తున్న కేరళ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో వీటిని సవాల్‌ చేస్తూ కేరళలోని పినరయి విజయన్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళలోని శబరిమలకు వచ్చే రోజువారీ భక్తుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mOqT8x

Related Posts:

0 comments:

Post a Comment