Friday, December 18, 2020

కాల్పుల మోత: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత, ఒకరి పరిస్థితి విషమం..

ఎంఐఎం నేత రెచ్చిపోయాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ పారూఖ్ రివాల్వర్‌తో బెంబేలెత్తించాడు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా పడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J0oVE8

Related Posts:

0 comments:

Post a Comment