Friday, December 18, 2020

భారత్‌లో ప్రతి ఒక్క నిర్థారిత కరోనా కేసుతో 90 మందికి సోకిన ఇన్ఫెక్షన్:

సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో ఏర్పాటు కాబడిన ఓ ప్యానెల్ కరోనావైరస్ పరీక్షలపై సంచలన ప్రకటన చేసింది. ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు గుర్తిస్తే 90 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడంలో విఫలమయ్యారని ఓ పరిశోధన ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 2021 నాటికల్లా దేశం కరోనావైరస్ నుంచి విముక్తి చెందుతుందని చెప్పిన కమిటీ కూడా ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xKNjT

Related Posts:

0 comments:

Post a Comment