Monday, December 21, 2020

కమలానికి భార్య టాటా.. ఆమెకు అతను బైబై.. సుజాతకు సౌమిత్ర విడాకుల నోటీసు..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీఎంసీ-బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ లోపు చేరికలు కూడా జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మోండల్ ఖాన్.. బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. తన భార్య పార్టీ వీడటంతో సౌమిత్ర ఖాన్ కూడా కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన భారతీయ జనతా యువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zXyub

Related Posts:

0 comments:

Post a Comment