Monday, December 21, 2020

బీజేపీకి షాక్: మమతా బెనర్జీ టీఎంసీలో చేరిన ఎంపీ భార్య సుజాత ఖాన్, ఎంత కష్టపడినా..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఎంసీ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరగా.. ఇప్పుడు బీజేపీ నుంచి టీఎంసీలోకి ఓ కాషాయ పార్టీ నేత భార్య చేరడం చర్చనీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zXx9B

Related Posts:

0 comments:

Post a Comment