Sunday, December 6, 2020

టీఎన్‌ పీసీసీ అధ్యక్షుడికి కరోనా వైరస్: ఆసుపత్రిలో చేరిక: ఎన్నికల వేళ..కలకలం

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అవి పూర్తిగా సమసిపోవట్లేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీల కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. కార్యకర్తలతో సమావేశాలు, వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం కసరత్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mZCsKM

0 comments:

Post a Comment