Sunday, December 6, 2020

కాలిఫోర్నియాలో భీతావహం: ఎమర్జెన్సీ: ఐసీయూ బెడ్స్ ఫుల్: స్టే అట్ హోమ్ ఆదేశాలు జారీ

వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. భీతావహ వాతావరణం నెలకొంది. రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రత కట్టు తప్పుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంచనాలకు మించిన స్థాయిలో పెరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి అధికమైంది. వందలాది మంది పేషెంట్లు బారులు తీరి నిల్చుంటున్నారు. కొత్త కేసులు విపరీతంగా పుట్టుకుని వస్తుండటంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33NE0jG

0 comments:

Post a Comment