Tuesday, December 15, 2020

నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా జగన్ షాక్ -స్థానిక ఎన్నికలపై వ్యాక్సిన్ అస్త్రం -హైకోర్టునూ ఇరుకునపెట్టేలా..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఎన్నికల కమిషన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా సాగుతోన్న గొడవలో ఇన్నాళ్లూ ఘోరంగా దెబ్బయిపోతోన్న సీఎం జగన్.. ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ఇప్పట్లో ఎన్నికల జరపబోమంటోన్న జగన్ సర్కారు తాజాగా కొవిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nmyBI6

0 comments:

Post a Comment