Tuesday, December 15, 2020

జేఈఈ మెయిన్స్ 2021కు దరఖాస్తులు ప్రారంభం: ఈసారి 4 పర్యాయాలు పరీక్షలు, వివరాలివే

న్యూఢిల్లీ: జేసీసీ(జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ 2021 రిజిస్ట్రేషన్లు మంగళవారం(డిసెంబర్ 15) నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2021లో జరిగే జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ 2021 దరఖాస్తుల ప్రక్రియ తుది గడువు జనవరి 15, 2021తో ముగియనుంది. పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/383kvVD

0 comments:

Post a Comment