Saturday, December 12, 2020

ఆ ముగ్గురు ఎస్పీలను ఢిల్లీకి పంపండి.. బెంగాల్‌ సర్కార్‌‌కు హోం శాఖ ఆదేశాలు..

బెంగాల్‌లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరగా.. అందుకు బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర హోం శాఖ మరో స్టెప్ ముందుకు తీసుకుంది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యూటేషన్‌పై పంపాలని కోరింది. దీనిపై దీదీ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gE5M7o

0 comments:

Post a Comment