Friday, December 11, 2020

సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం కొనసాగుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రంగుల పంచాయితీ నిత్యకృత్యంగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడం తో మొదలైన పంచాయతీ నేటికీ కొనసాగుతుంది. చివరికి సోషల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37V3NI0

0 comments:

Post a Comment