Wednesday, December 16, 2020

ఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలు

అంతర్జాతీయంగా సంచలనం రేపిన ఏలూరు అస్వస్థలపై మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. అయితే అంతుచిక్కని వ్యాధికి దారి తీసిన కారణాలు మాత్రం తేటతెల్లమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన మిస్టరీ వ్యాధి గుట్టును ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సంస్థలు బయటపెట్టాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతికి బుధవారం రిపోర్టులు అందగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oViG3S

0 comments:

Post a Comment