Friday, December 11, 2020

వ్యవసాయ చట్టాలపై కేంద్రం కొత్త వ్యూహం... రైతు ఆందోళనలను కౌంటర్ చేసే క్యాంపెయిన్...

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఎంతకీ దిగిరాకపోవడంతో కేంద్రం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 100 ప్రెస్‌ మీట్స్,రైతులతో 700 సమావేశాలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా కొత్త చట్టాల వల్ల కలిగే మేలు గురించి రైతు లోకానికి తెలియజేయాలని భావిస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lt4noL

Related Posts:

0 comments:

Post a Comment