ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆకాశమే హద్దులా టీఆర్ఎస్ వైఫల్యాలు కొనసాగుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతిపాలైందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆమె తన అధికారిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KL0iMq
Tuesday, December 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment