Tuesday, December 22, 2020

పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.. బోరిస్ భారత పర్యటనపై బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్...

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రియా,ఇటలీ,హాంకాంగ్ తదితర దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇటీవలి కాలంలో యూకె నుంచి తమ దేశాలకు వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రస్తుతం ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pil2U

Related Posts:

0 comments:

Post a Comment