Thursday, December 31, 2020

Bigg Boss Telugu 4 షాకింగ్ -చరిత్రలోనే అత్యధిక టీఆర్పీతో నేషనల్ రికార్డు: నాగ్ ప్రకటన

ఈ ఏడాది సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లాంచ్ అయిన తర్వాత నెట్టింట.. ‘ఎవర్రా వీళ్లంతా?'అని వాపోయే సోనూసూన్ మెమే ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయింది. సగానికి సగం కంటెస్టెంట్లు జనంలో పెద్దగా గుర్తింపు లేనివాళ్లు కావడం.. హౌస్ లోకి వెళ్లిన అందరూ వీక్ కంటెస్టెంట్లేనని కామెంట్లు వెల్లువెత్తాయి. షోను నడిపించిన విధానం, కొత్తదనంలేమి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pEkdM1

0 comments:

Post a Comment