Wednesday, December 9, 2020

లాక్‌డౌన్‌తో భారత్‌లో ఆకలి కేకలు- తిండికే 45 శాతం మంది అప్పులు-దళితులు, ముస్లింలే

కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ ఏడాది భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌ దేశ ఆర్ధిక పరిస్దితితో పాటు సాధారణ ప్రజల రోజువారీ జీవనాన్ని కూడా తలకిందులు చేసింది. ప్రభుత్వాలు ఎలా అప్పుల కోసం పరుగులు తీస్తున్నాయో, అలాగే బడుగు, బలహీన వర్గాల ప్రజలు కూడా రోజూ కడుపు నింపుకోవడం కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్దితి తలెత్తింది. లాక్‌డౌన్‌,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Wjkpz

0 comments:

Post a Comment