Monday, December 28, 2020

డిసెంబర్ 30న రైతులతో కేంద్రం చర్చలు -సర్కారు ప్రతిపాదనకు సంఘాలు ఒకే -ఫలితంపై ఉత్కంఠ

సంస్కరణ పేరిట కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 33వ రోజుకు చేరాయి. వేలాదిగా రోడ్లపైనే నిరసనలు తెలుపుతోన్న రైతన్నలు, ఉత్తరాదిలో భయంకరమైన చలిగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు తదితర అంశాల నేపథ్యంలో తదుపరి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వగా.. అందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rCnFIL

0 comments:

Post a Comment