Monday, December 28, 2020

గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ కార్పొరేటర్లతో కలిసి నేతలు ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQuAvI

0 comments:

Post a Comment