Tuesday, December 1, 2020

వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు విఫలం: డిసెంబర్ 3న మరోసారి

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. అంతగాక, కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qidFnC

0 comments:

Post a Comment