Friday, December 18, 2020

పశువులను దొంగిలించే యత్నం: గంటలపాటు కొట్టడంతో వ్యక్తి మృతి

పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పశువులను దొంగతనం చేస్తున్నాడంటూ 32 ఏళ్ల ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాట్నా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvjQl8

Related Posts:

0 comments:

Post a Comment