Wednesday, December 30, 2020

బీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లో

అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ప్రభావం బీహార్ పై ఇంకా బలంగానే కొనసాగుతున్నది. అరుణాచల్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలకుగానూ ఆరుగురు బీజేపీలో చేరడంతో దోస్తీ పేరిట కాషాయదళం మోసపుచ్చుతోందని జేడీయూ మండిపడింది. నితీశ్ కుమార్ మరో అడుగు ముందుకేసి, బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, ఆ సీటును బీజేపీనే తీసుకోవాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4vUfZ

0 comments:

Post a Comment