Wednesday, December 30, 2020

కర్ణాటక పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడ్ -ఇప్పటికే 4,228 స్థానాల్లో గెలుపు, కాంగ్రెస్‌కు2,265

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లోనూ కమలదళం మెజార్టీ దిశగా వెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 6004 గ్రామపంచాయితీలు ఉండగా, వాటిలో 5,728 గ్రామ పంచాయితీలు, 226 తాలూకా పంచాయితీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. వాటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQK9jv

Related Posts:

0 comments:

Post a Comment