Tuesday, December 22, 2020

జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?

కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫాస్టాగ్ ను కూడా చేర్చుకోవాలన్నది సర్కారు వారి సలహా. వివిధ రంగాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు మార్పులు చేసిన నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటిలో ప్రధానమైనది ఫాస్టాగ్. జనవరి 1 నుంచి టోల్‌ గేట్ల వద్ద నగదు లావాదేవీలు ఉండవు. అన్నీ ఫాస్టాగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34AXQyO

Related Posts:

0 comments:

Post a Comment