Tuesday, December 22, 2020

టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..

కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్‌ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇటీవలి యూకె నుంచి స్వదేశానికి వచ్చినవారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో యూకె రిటర్నీస్ లెక్కలను బయటకు తీస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సాయంతో నవంబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbBucp

0 comments:

Post a Comment