Wednesday, November 4, 2020

US election 2020: మోడీని నమ్ముకుంటే ట్రంప్ కు టవలే మిగిలేది, మాజీ సీఎం చిలక జోస్యం !

వాషింగ్టన్/ బెంగళూరు/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రస్తుత ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న బైడెన్ నువ్వానేనా అంటూ వైట్ హౌస్ పీటం దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆటలు ఇక సాగవని, ట్రంప్ కచ్చితంగా ఓడిపోతారని, ట్రంప్ కు చివరికి మిగిలేది టవల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I1ueCC

0 comments:

Post a Comment