Wednesday, November 4, 2020

అట్టుడుకుతోన్న అమెరికా: వైట్‌హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్

ఎన్నికల ఫలితాల్లో గందరగోళం నెలకొనడం.. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆలస్యమవుతుండటం.. తుది ఫలితాలు రాకముందే తను గెలిచేశానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం.. తదితర పరిణామాలు అగ్రరాజ్యం అమెరికాలో అశాంతిని రేకెత్తించాయి. దేశరాజధాని వాషింగ్టన్, ఆర్థిక రాజధాని న్యూయార్క్ సహా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మంగళవారం రాత్రి నుంచే మొదలైన నిరసనలు.. బుధవారం ఉదయం దాకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TW3fuF

0 comments:

Post a Comment