Wednesday, November 4, 2020

నువ్వా నేనా..: బిడెన్‌కు పెరుగుతోన్న ఓట్లు.. విజయంపై ట్రంప్ ధీమా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతోన్నాయి. హోరా హోరీ ప్రచారం సాగగా.. ఫలితాలు కూడా అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే విజయంపై డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ఇద్దరూ ధీమాతో ఉన్నారు. 270 ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో విజయం సాధిస్తామని బిడెన్ విశ్వాసం వ్యక్తం చేయగా.. ఫలితాల్లో మాత్రం ట్రంప్ ఫ్లోరిడా, ఒహియా, టెక్సాస్‌లో గెలుపొందారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38b2gza

0 comments:

Post a Comment