Saturday, November 28, 2020

Sabarimala: శబరిమలలో 24X7, కేరళ సిబ్బంది కాదు, తమిళనాడు భక్తుల ఎంట్రీ, 225 మంది !

శబరిమల/ చెన్నై/ పతనంపట్టి: శబరిమల అయ్యప్ప భక్తుల మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సందర్బంగా పారిశుద్ద పనులు చరుకుగా సాగుతున్నాయి. ప్రతిరోజూ 24 గంటలు శబరిమల, సన్నిధానం, పంపా, నీలక్కల్ బేస్ క్యాంప్, పండలం, కునాడ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద పనులు జరుగుతున్నాయని, అందుకోసం 225 మంది నిరంతరం పని చేస్తున్నారని కేరళ మంత్రి కందకంపల్లి సురేంద్రన్ మీడియాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JiZ8qL

0 comments:

Post a Comment