Saturday, November 28, 2020

మోదీ వ్యాక్సిన్ టూర్ : భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని.. కోవ్యాగ్జిన్ పురోగతిపై ఆరా

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.హకీంపేట్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు హకీంపేట్ ఎయిర్‌ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి ఆయన నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ ప్లాంట్‌ను సందర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lh29ow

0 comments:

Post a Comment