Saturday, November 28, 2020

జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటున్న వైసీపీ ఎంపీ .. ప్రతిపక్షాలు రచ్చ చేసిన ఆ విషయంలోనే

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే , ఏపీలో కొనసాగుతోంది ప్రజానుకూల పాలన, యువ నాయకుడు నేతృత్వంలో ఏపీ ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఆయన మాట తప్పని, మడమ తిప్పని నేత అంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ పనితీరుకు తెగ కితాబిచ్చేస్తున్నారు. ఇదే సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bgrTw

0 comments:

Post a Comment