Saturday, November 14, 2020

NASA:అంగారక గ్రహంపై నుంచి భూమికి రాతి నమూనాలు.. ఇదిగో పూర్తి వివరాలు..!

వాషింగ్టన్ : ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఓ భారీ ప్రయత్నానికి తెరతీయనుంది. అంగారకుడిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఆ గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని నవంబర్ 10న విడుదల చేసిన రివ్యూ రిపోర్టులో నాసా పేర్కొంది. ఇందుకోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో జతకట్టడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3psy1Ka

Related Posts:

0 comments:

Post a Comment