Thursday, November 5, 2020

IPL 2020: ముంబైని కలవరపెడుతున్న లీప్ ఇయర్ సెంటిమెంట్.. సన్‌రైజర్స్‌కు ప్లస్ పాయింట్!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌ తుది దశకు చేరింది. మరికొద్ది గంటల్లో ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేవనుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్, సెకెండ్ ప్లేసర్ ఢిల్లీ క్యాపిటల్స్ దుబాయ్ వేదికగా జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను ఓ సెంటిమెంట్ కలవరపెడుతుండగా.. సన్‌రైజర్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aRoyL

Related Posts:

0 comments:

Post a Comment