Thursday, November 5, 2020

వార్నర్ వర్సెస్ కేన్: కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ముందు సరదా గేమ్..వీడియో..!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 వికెట్లతో గెలుపొందిన వార్నర్ సేన సగర్వంగా టోర్నీలో ముందడుగు వేసింది. టైటిల్‌కు మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌లో భాగంగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYKSlc

0 comments:

Post a Comment