Monday, November 30, 2020

CM PA: నేను ఆత్మహత్యాయత్నం చేశానా ? ఎవరు చెప్పారు ?, సీఎం పీఏ రివర్స్ గేర్, ఆ రోజు ఇది జరిగింది !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపొలిటికల్ పీఏ ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. నాలుగు రోజుల నుంచి బెంగళూరులోని ఎమ్ఎస్. రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మీరు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారు ? మీ సమస్య ఏమిటి ? అని ప్రశ్నించిన మీడియాకు ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fW7WyT

Related Posts:

0 comments:

Post a Comment