Monday, November 30, 2020

సీబీఎన్‌కు కొత్త అర్ధం చెప్పిన జగన్‌- కరోనాకు భయపడే నాయుడంటూ సెటైర్లు

ఏపీ అసెంబ్లీలో నివర్‌ తుపానుపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. ఇందులో ఆయన ‘నివర్‌ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని తెలిపారు. డిసెంబరు 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఆ మేరకు డిసెంబరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ljOQny

Related Posts:

0 comments:

Post a Comment