Friday, November 27, 2020

#BoycottFood:టాప్​ట్రెండింగ్ - రైతులతో లింకేంటి​? ఎవరు నడిపిస్తున్నారు? ఇదీ అసలు కథ..

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏం విషయాలు ట్రెండింగ్​లో కొనసాగుతాయో ఊహించడం కష్టం. ఒక్కోసారి అవి ఎందుకు ట్రెండ్ అవుతుంటాయో కూడా అర్థంకాక నెటిజన్స్​ తలగోక్కుంటుంటారు. శుక్రవారం నుంచి అలాంటి టాపిక్​ ఒకటి ట్విట్టర్​లో టాప్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది. #boycotfood అనే హ్యాష్​ట్యాగ్​ మీద వేలకొద్దీ ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఇంతకీ ఈ ట్రెండ్ వెనుక ఉంది ఎవరు?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mdJprx

Related Posts:

0 comments:

Post a Comment