Friday, November 27, 2020

డిసెంబర్ 3 దాకాఎందుకు .. రైతులతో ఇప్పుడే చర్చలు జరపండి : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డిమాండ్

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చలో ఢిల్లీ పేరుతో నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. నిన్న పంజాబ్ ,హర్యానా రాష్ట్రాలలో రైతులు చలో ఢిల్లీ అంటూ లాంగ్ మార్చ్ ను ప్రారంభించిన నేపధ్యంలో వారిని అణచి వేయడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. భారీ బారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి రైతులను అడ్డుకునే ప్రయత్నం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fMXCcA

0 comments:

Post a Comment