Monday, November 30, 2020

ఏ ప్రాంతంలో ఏం పండుతుందో చెప్పాలని లోకేష్ కు బొత్సా సవాల్ ... లోకేష్ సీరియస్

నేడు తొలిరోజు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ ను టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చారు. ఇక లోకేష్ మంత్రి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు . వారిద్దరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qgmMou

0 comments:

Post a Comment