Sunday, November 8, 2020

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

ఉత్కంఠ భరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఫలితాలకు మరింత సమయం పట్టే అవకాశాలున్నా, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(270) దాటేయడంతో 46వ ప్రెసిడెంట్ గా జోబైడెన్ గెలుపు ఖరారైంది. అయితే, ఎన్నికల ఫలితాలను ఏమాత్రం విశ్వసించబోనంటోన్న ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. 7కోట్ల లీగల్ ఓట్లతో తానే గెలిచానని ప్రకటించుకున్నారు. ట్రంప్ గతంలో కంటే మరింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36dRkyd

0 comments:

Post a Comment