Tuesday, November 17, 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని జనసేన నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలలో పోటీ ఫై కీలక ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై జనసేన నజర్ ... పొత్తులతోనైనా.. సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ !!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kDkyf7

0 comments:

Post a Comment