Sunday, November 8, 2020

అతన్ని ముంబైకి ఇచ్చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ స్వయంకృతాపరాధమే..!

దుబాయ్: వరల్డ్ క్లాస్ బౌలర్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అతిపెద్ద తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అన్నాడు. ఈ బుద్ది తక్కువ నిర్ణయం ఆ జట్టు కొంపముంచడంతో పాటు ముంబైకి మంచి బహుమతి ఇచ్చినట్లైందన్నాడు. క్వాలిఫయర్-1లో బౌల్ట్ తొలి ఓవర్‌లోనే పథ్వీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgU7vG

Related Posts:

0 comments:

Post a Comment