Sunday, November 8, 2020

గజిని బిడెన్: అయిదు నిమిషాలకోసారి మెమరీ లాస్..డేటా క్రాష్: ఇక పెత్తనం అంతా కమలదే: కంగనా

ముంబై: అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ముచ్చట ఇంకా తీరనే లేదు.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు. నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యాన్ని ఏలాల్సిన అధినాయకుడు జో బిడెన్‌పై అప్పుడే విమర్శలు చెలరేగుతున్నాయి. అది కూడా మనదేశం నుంచే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాలీవుడ్ ఫైర్‌‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కంగనా రనౌత్.. జో బిడెన్‌పై వివాదాస్పద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/359pkN1

0 comments:

Post a Comment